ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
* ADB: మహిళల కోసం 'షీ టీం' బృందాలు పనిచేస్తాయి: SP అఖిల్ మహాజన్
* MNCL: ఆర్టీసీ బస్సులో క్యూఆర్ స్కానర్లు
* NRML: భవనంపై నుంచి పడి బాలుడి మృతి
* ASF: కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్‌లో పెద్దపులి సంచారం