పార్లమెంట్లో ఎన్డీఏ త్రీ లైన్ విప్

పార్లమెంట్లో ఎన్డీఏ త్రీ లైన్ విప్

NDL: పార్లమెంట్లో ముఖ్యమైన బిల్లులపై ఓటింగ్ నేపథ్యంలో ఎన్డీఏ పక్షం త్రీ లైన్ విప్ జారీ చేసింది. అన్ని శాఖల సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీలు కూడా సోమవారం లోక్ సభకు హాజరు కావాలని సూచించారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఢిల్లీలోనే ఉండి పార్లమెంట్ సమావేశాలకు హాజరు కానున్నట్లు ఆమె తెలిపారు.