WWC: ప్రత్యర్థి కెప్టెన్‌ను మెచ్చుకోవాల్సిందే!
సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ ఈ వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్‌గా, కెప్టెన్‌గా రాణించిన తీరు అద్వితీయం. తొలి మ్యాచులో 69కే ఆలౌట్ అయిన జట్టును సమర్థంగా నడిపించడంతోపాటు సెమీస్& ఫైనల్‌లో ఒంటరిపోరాటం చేసింది. ఫైనల్ ఓడిన తర్వాత కూడా చిరునవ్వుతో కనిపించిన ఆమె ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.