పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థుల ను అభినందించిన కలెక్టర్

SRCL: పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపగ వారిని కలెక్టర్ అభినందించారు. పదో తరగతి ఫలితాలు బుధవారం వెలువడగా, జిల్లాకు చెందిన వివిధ విద్యాలయాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభచూపగా, వారిని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో SRCLకలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించారు.