VIDEO: దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

VIDEO: దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

కృష్ణా: గూడూరు మండలంలో గత సంవత్సర కాలంగా ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అధికారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 99.57 గ్రాముల బంగారం, 437 గ్రాముల వెండి, మూడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.