అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం: జిల్లా కలెక్టర్

అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం: జిల్లా కలెక్టర్

KRNL: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్రం కోసం చేసిన కృషి వెలకట్టలేనిదని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. బుధవారం జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి పురస్కరించుకొని, జిల్లా కలెక్టర్ ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.