సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే 1930కు కాల్ చేయాలి: డీఎస్పీ

సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే 1930కు కాల్ చేయాలి: డీఎస్పీ

VKB: సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు వెంటనే కాల్ చేస్తే న్యాయం జరుగుతుందని వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. నిన్న వికారాబాద్ పట్టణంలోని డిగ్రీ కళాశాలలో 'ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్' అనే కార్యక్రమంలో సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.