VIDEO: మిస్ వరల్డ్ పోటీలకు స్వాగతం పలికిన పీవీ సింధూ

VIDEO: మిస్ వరల్డ్ పోటీలకు స్వాగతం పలికిన పీవీ సింధూ

HYD: హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ సిద్ధమవుతుండగా పీవీ సింధూ ప్రపంచానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన సొంత రాష్ట్రం తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరగడంతో హృదయపూర్వక స్వాగతం పలికారు. ఉత్సాహాన్ని సంస్కృతి మరియు ఐక్యతను జరుపుకునే ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కార్యక్రమాన్ని భారత్ నిర్వహించడం గర్వకారణం అన్నారు.