ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు: మంత్రి

ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు: మంత్రి

సత్యసాయి: భరతజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అద్భుత ఆనకట్టలు, వంతెనలు, రహదారుల నిర్మాత ఆయనే అని పేర్కొన్నారు. నేడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా మానవ ప్రగతిలో భాగమైన ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.