యువతను సత్కరించిన DSP

యువతను సత్కరించిన DSP

SKLM: ఇటీవల మందస పట్టణంలోని వివేకానంద పాఠశాల బస్సు విద్యార్థులను తీసుకువెళుతూ ఉమాగిరి వద్ద అదుపుతప్పి చెరువులో బోల్తా పడిన విషయం తెలిసిందే. చెరువులో బోల్తా పడిన బస్సులో ఇరుక్కున్న సుమారు 40 మంది విద్యార్థులను ధైర్య సాహసాలతో రక్షించిన వ్యక్తులకు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు శుక్రవారం సత్కరించారు.