ఈ వారం విడుదలవుతున్న సినిమాలు

ఈ వారం విడుదలవుతున్న సినిమాలు

ఈ వారం సినీ ప్రేక్షకులను అలరించడానికి అరడజను చిత్రాలు సిద్ధమవుతున్నాయి. రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’, సుధీర్ బాబు ‘జటాధర’, తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’, తమిళ డబ్బింగ్ చిత్రం ‘ఆర్యన్’, మలయాళ డబ్బింగ్ ‘డీయస్ ఈరే’, సాత్విక్ వర్మ ‘ప్రేమిస్తున్నా’.. చిత్రాలు ఈనెల 7న థియేటర్లలో విడుదల కానున్నాయి.