కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఉయ్యారు పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది: మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్
➢ గుడివాడలో ఫ్లై ఓవర్‌పై కాలిపోయిన ఎలక్ట్రికల్ బైక్
➢ మోపిదేవి మండలంలోని వృద్ధురాలి మెడలో విలువైన బంగారు చోరీ
➢ తోట్లవల్లూరు(M) గరికపర్రు గ్రామంలో సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా