పదవ తరగతి పరీక్షా కేంద్రాల పరిశీలన

పదవ తరగతి పరీక్షా కేంద్రాల పరిశీలన

KRNL: గూడూరు పట్టణంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను శుక్రవారం డీఎస్పీ డాక్టర్ పి. గీతాకుమారి ఆదేశాల మేరకు పట్టణ సీఐ శేఖర్ బాబు సిబ్బందితో కలిసి పరిశీలించారు. పట్టణంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూలు, జెడ్పి బాలికల ఉన్నత పాఠశాల, సీఎస్ఎం స్కూల్ పరీక్షా కేంద్రాలలో బందోబస్తును పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.