VIDEO: అక్రమ కృత్రిమ ఇసుక దందా మళ్లీ జోరు

VIDEO: అక్రమ కృత్రిమ ఇసుక దందా మళ్లీ జోరు

HNK: ఐనవోలు మండలం రాంనగర్, నందనం, గ్రామాల ఆకేరు వాగు పరివాహక ప్రాంతంలో కృత్రిమ ఇసుక తయారీ, రవాణా అక్రమంగా కొనసాగుతోంది. అధికారుల దాడులు జరిగినా తరువాత మళ్లీ అదే కార్యకలాపాలు పునరావృతమవుతున్నాయి. రాజకీయ ప్రమేయంతో చర్యలు మందగించాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వనరుల నాశనాన్ని ఆపడానికి కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం గ్రామస్తులు ,ప్రజలు కోరుతున్నారు.