VIDEO: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా వేదిక: ఎమ్మెల్యే

VIDEO: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా వేదిక: ఎమ్మెల్యే

W.G: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా వేదిక నిర్వహించినట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇరగవరం మండల పరిషత్ కార్యాలయంలో ఇవాళ ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజా వేదిక నిర్వహించారు. మండలం నుంచి విచ్చేసిన పలువురు తమ అర్జీలను ఎమ్మెల్యే రాధాకృష్ణకు అందజేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.