పిఠాపురంలో ఫోక్సో కేసు నమోదు

పిఠాపురంలో ఫోక్సో కేసు నమోదు

KKD: తన కళ్లెదుటే పెరిగిన బాలికపై మేన మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. పిఠాపురం మండలం ఓగ్రామానికి చెందిన పదో తరగతి చదుతున్న బాలికను ఆమె తల్లి నవంబరు 7 రాత్రి సమీపంలోనే ఉన్న మేనమామ ఇంటికి వెళ్లి పాలు తీసుకురమ్మని చెప్పింది. దీంతో బాలిక మేనమామ ఇంటికి వెళ్లింది. పాలగిన్నె కనిపించడం లేదని చెప్పి బాలికను లోపలికి రమ్మని అత్యాచారానికి పాల్పడ్డాడు.