వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్: భారత్ ర్యాంక్ ఎంతంటే..?

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్: భారత్ ర్యాంక్ ఎంతంటే..?

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 విడుదలైంది. ఈ జాబితాలో ఫిన్‌లాండ్ వరుసగా 9వ సారి అగ్రస్థానంలో నిలవగా, భారత్ రెండు స్థానాలు ఎగబాకి 116వ ర్యాంకు దక్కించుకుంది. ఆశ్చర్యకరంగా యుద్ధంలో ఉన్న ఇజ్రాయెల్ 8వ స్థానంలో, పాకిస్తాన్ 104, నేపాల్ 99వ స్థానాల్లో నిలిచాయి. ఆప్ఘనిస్తాన్ అట్టడుగున ఉండగా, అమెరికా 23వ స్థానానికి పరిమితమైంది.