VIDEO: ఏడుపాయల అమ్మవారి దివ్య దర్శనం

VIDEO: ఏడుపాయల అమ్మవారి దివ్య దర్శనం

MDK: ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.