గంగమ్మ గుడి నిర్మాణం పై చర్చలు

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ భీమవరం గ్రామంలో గౌరవ అధ్యక్షులు శోభ మత్యారాజు, శోభ హైమావతి దేవి గార్ల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలుతో గంగమ్మ తల్లి గుడి నిర్మాణం పై చర్చలు జరపడం జరిగింది. గ్రామ ప్రజలు సహాయ సహకారాలు అందించాలి ని గ్రామ కమిటీతో చర్చలు జరపడం జరిగింది.