నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NLG: దేవరకొండ విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని ముదిగొండ సబ్ స్టేషన్, డిండి మండలం రామంతాపూర్ సబ్ స్టేషన్‌కు వచ్చే 33 కేవీ కంట్రోల్ ఏబీ స్విచ్ కొత్తగా వేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఏడీఈ సైదులు తెలిపారు. ఈ కారణంగా గురువారం ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.