అశ్లీల నృత్యాలు చేస్తున్న హిజ్రాలు అరెస్ట్

అశ్లీల నృత్యాలు చేస్తున్న హిజ్రాలు అరెస్ట్

కోనసీమ: వినాయక నిమజ్జనం సమయంలో శుక్రవారం రాత్రి అశ్లీల నృత్యాలు చేస్తున్న హిజ్రాలను ఆత్రేయపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెలిచేరు గ్రామంలోని యూజీ పాలెంలో హిజ్రాలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అశ్లీల నృత్యాలు నిలిపివేశామన్నారు.