భద్రాచలంలో వీధి కుక్కల హల్చల్

భద్రాచలంలో వీధి కుక్కల హల్చల్

BDK: భద్రాచలంలో అన్ని కాలనీలో వీధి కుక్కలు స్వైరవిహరం చేస్తున్నాయి. రాజరాజేశ్వరి గుడి ఎదురుగా సందులో నిత్యం అనేకమంది పిల్లలు స్కూల్‌కి ట్యూషన్‌కి వెళ్తూ ఉంటారు. ఈరోడ్లో వీధి కుక్కలు ఎక్కువ ఉన్నాయని గతంలో గ్రామపంచాయతీ ఒక ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. జరగరాని ప్రమాదం జరగక ముందే వాటిని ప్రత్యేక నివాస కేంద్రానికి తరలించాలని ప్రజలు కోరుతున్నరు