VIDEO: జ్ఞానసరస్వతి ఆలయంలో గోవృషభ కళ్యాణం
NGKL: పట్టణ సమీపంలోని శ్రీ జ్ఞానసరస్వతి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా మంగళవారం గోవృషభ కళ్యాణం వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రృక్తంగా నిర్వహించారు. గోవృషభ కళ్యాణం చేయడం ద్వారా పాడి పంటలు సమృద్ధిగా పండి, అష్టౌశర్యాలు చేకూరుతాయని అర్చకులు నవీన్ కుమార్, ప్రవీణాచార్యులు, గోపాలచార్యులు తెలిపారు.