ED దాడి.. గోడ దూకి పారిపోయిన ఎమ్మెల్యే

ED దాడి.. గోడ దూకి పారిపోయిన ఎమ్మెల్యే

పశ్చిమ బెంగాల్‌లోని ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో TMC ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా నివాసంపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈడీ దాడుల నుంచి తప్పించుకోవడానికి సాహా తన ఇంటి మొదటి అంతస్తు నుంచి దూకి, పక్కనే ఉన్న గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే, అధికారులు వెంటనే అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం, ఈడీ అధికారులు అతన్ని విచారిస్తున్నారు.