VIDEO: భక్తుల కోసం అన్నదాన సత్రం ఏర్పాటు

VIDEO: భక్తుల కోసం అన్నదాన సత్రం ఏర్పాటు

GDWL: కాలి నడకన వచ్చే శివయ్య భక్తులకు ఆకలి తీర్చి, కాసేపు విశ్రాంతి కల్పించడమే మా సంకల్పం అని మాజీ ఎంపీపీ ఎక్లాస్‌పురం నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అయిజ మండలం ఎక్లాస్‌పురం సమీపంలో, కర్ణాటక, తదితర ప్రాంతాల నుంచి శ్రీశైలానికి పాదయాత్ర చేస్తున్న వేలాది మంది భక్తుల కోసం సోమవారం అన్నదాన, విశ్రాంతి సత్రాన్ని మాజీ ఎంపీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.