VIDEO: చెత్త తొలగింపుకు సిబ్బంది.. నానా అవస్థలు
ASR: చాపరాయి జలవిహారిలో చెత్త నిర్వహణ పెద్ద సవాలుగా మారింది. రోజూ వందలాది మంది పర్యాటకులు వచ్చే ఈ ప్రాంతంలో పేరుకుపోతున్న చెత్తను తరలించేందుకు తగిన సదుపాయాలు లేక జలవిహారి సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. తోపుడు బళ్ళు లేకపోవడంతో ప్లాస్టిక్ కవర్లు, బస్తాలు ఉపయోగించి చెత్తను రోడ్డుమీద లాక్కెళ్లే పరిస్థితి ఏర్పడిందని సిబ్బంది వాపోతున్నారు.