సమస్యలు పరిష్కరించడానికే వార్డు సందర్శన

సమస్యలు పరిష్కరించడానికే వార్డు సందర్శన

VZM: సమస్యలు పరిష్కరించడానికే వార్డు సందర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చైర్ పర్సన్ బంగారు సరోజిని, కమిషనర్ ఎ తారక్ నాథ్ చెప్పారు. నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి జరజాపుపేటలో వైస్ చైర్మన్ సముద్రపు రామారావుతో కలిసి 1, 19, 20 వార్డుల్లో శనివారం వార్డు సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.