మిల్లులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

మిల్లులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

WNP: ఖరీఫ్ 2024-25 సీజన్ సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీలను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ ఆదేశించారు. గురువారం పానగల్ మండలంలోని రైస్ మిల్లులను ఆయన తనిఖీ చేసి, ధాన్యం నిల్వలు, ప్రాసెసింగ్ వివరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిర్ణీత గడువులోగా సేకరించాలన్నారు.