భానుడి ప్రతాపం.. జిల్లాలో విషాదం
KMM: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం పట్టణంలో వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కాగా, గత నాలుగు రోజులుగా జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నాలుగు రోజులుగా 40 డిగ్రీలకు తగ్గకుండా ఎండాలు మండి పడుతున్నాయి. ఉక్కపోత తట్టుకోలేక జనాలు అల్లాడి పోతున్నారు.