'14న కొవ్వూరులో గోదావరి హారతి'
E.G: మొంథా తుఫాను కారణంగా వాయిదా పడ్డ గోదావరి హారతి కార్యక్రమం ఈ నెల 14న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఏటా కార్తీక మాసంలో జరిగే ఈ కార్యక్రమం కోసం స్వామివారి ఉత్సవ విగ్రహాలను టీటీడీ నుంచి తెస్తున్నట్లు చెప్పారు.