ప.గో జిల్లా టాప్‌హెడ్ లైన్స్ @9PM

ప.గో జిల్లా టాప్‌హెడ్ లైన్స్ @9PM

★ భీమవరం కలెక్టరేట్‌లో అర్జీలను స్వీకరించిన కలెక్టర్ చదలవాడ నాగరాణి
★ ఆరుగొలనులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
★ ఆచంటలో తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన MLA పితాని సత్యనారాయణ
★ భీమవరం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు