నందిగామ PGRS కార్యక్రమానికి 12 అర్జీలు

నందిగామ PGRS కార్యక్రమానికి 12 అర్జీలు

ఎన్టీఆర్: నందిగామ ఆర్టీవో కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో బాలకృష్ణ ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 12 అర్జీలు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కార దిశగా అధికారులకు పంపుతామన్నారు.