కంభంలో విజిబుల్ పోలీసింగ్

కంభంలో విజిబుల్ పోలీసింగ్

ప్రకాశం: కంభంలో ఎస్సై నరసింహారావు ఆధ్వర్యంలో గురువారం విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. విజువల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడమే కాకుండా అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపు, అలాగే ప్రజల్లో భద్రతా నమ్మకం పెంపొందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.