అక్షరాంధ్ర కార్యక్రమాన్ని పరిశీలించిన ఏపీఎం

అక్షరాంధ్ర కార్యక్రమాన్ని పరిశీలించిన ఏపీఎం

విజయనగరం: కొత్తవలస మండలం కొత్తూరు గ్రామంలో గ్రామ సంఘ కార్యకర్తలతో అక్షరాంధ్ర జరుగుతున్న రాత్రి బడి క్లాసులను ఏపీఎం.వెంకటరమణ గురువారం పరిశీలించారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో నిర్దేశించిన గ్రామాల్లో వాలంటీర్లు చే క్లాసులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏపీఎం మాట్లాడుతూ.. అక్షరాంధ్ర కార్యక్రమంను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వీఓఏ పాల్గొన్నారు.