సీపీఎం సీనియర్ నాయకులు మృతి

సీపీఎం సీనియర్ నాయకులు మృతి

KMM: CPM సీనియర్ నాయకులు దొంగల కోటయ్య శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న CPM కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఖమ్మం టేకులపల్లిలోని వారి స్వగ్రహానికి వెళ్లి కోటయ్య భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోటయ్య మృతి పార్టికి తీరని లోటని అన్నారు.