కొత్మీర్ సర్పంచ్‌గా నాయికిని సత్యనారాయణ
ASF: దాహెగాం మండలం కొత్మీర్ గ్రామపంచాయతీ సర్పంచ్ నాయికిని సత్యనారాయణ విజయం సాధించారు. BJP అభ్యర్థి గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణులు గ్రామంలో సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నాయికిని సత్యనారాయణ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.