పుంగనూరులో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

పుంగనూరులో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరులో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ చైర్మన్ డాక్టర్ శివ శనివారం తెలిపారు. పట్టణంలోని BMS క్లబ్ ఆవరణంలో ఉదయం 10 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందని అన్నారు. నిపుణులైన కంటి వైద్యులచే ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తారని చెప్పారు. అలాగే అవసరమైన వారికి ఆపరేషన్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.