VIDEO: మెడికల్ ఏజెన్సీలో అగ్నిప్రమాదం

NLG: జిల్లా పట్టణంలో ప్రకాశం బజార్‌లోని సాయిరాం మెడికల్ ఏజెన్సీలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదువులోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.