రేపటి నుంచి వెల్టూర్‌లో కబడ్డీ క్యాంప్

రేపటి నుంచి వెల్టూర్‌లో కబడ్డీ క్యాంప్

NGKL: ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గ్రామంలో రేపటి నుంచి 35వ సబ్ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు సంబంధించి క్యాంప్ నిర్వహించనున్నట్లు సెక్రటరీ రమేష్, యువకులు గుద్దేటి బాలరాజు, ఉప్పరి బాలరాజు తెలిపారు. 30 మంది బాలబాలికలు ఇట్టి క్యాంప్‌‌లో దాదాపు 10 రోజులపాటు శిక్షణ పొంది రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఆడనున్నట్లు వారు తెలిపారు.