మాజీ సీఎం జగన్‌ను కలిసిన సుజన్ కుమార్

మాజీ సీఎం జగన్‌ను కలిసిన సుజన్ కుమార్

W.G: వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు బుడితి సుజన్ కుమార్ నిన్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసినట్లు చెప్పారు.