VIDEO: బాబాయ్, అబ్బాయిలపై సంచలన వ్యాఖ్యలు
SKLM: జిల్లాలో మూలపేట పోర్టు నిర్మాణం YCP ప్రభుత్వ హయంలోనే అన్ని అనుమతులు మంజూరు చేసి పోర్టు నిర్మాణానికి ఒక కొలిక్కి వచ్చిందని వైసీపీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు. శుక్రవారం ఆమదాలవలసలోని మీడియా సమావేశం నిర్వహించారు. పోర్ట్ పనులు సాఫిగా జరుగుతున్న తరుణంలో మంత్రులుగా ఉన్న బాబాయ్, అబ్బాయిలు ఆర్ధిక దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.