ఆరోగ్యాంధ్రప్రదేశే సీఎం లక్ష్యం: ఎమ్మెల్యే

ఆరోగ్యాంధ్రప్రదేశే సీఎం లక్ష్యం: ఎమ్మెల్యే

ELR: ఆరోగ్యాంధ్రప్రదేశే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారని ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు అగ్రహారంలోని మర్చంట్స్‌ ఛాంబర్‌ కళ్యాణ మండపంలో బుధవారం మెప్మా ఆధ్వర్యంలో సఖి సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లక్ష్యానికి సుస్థిరమైన బాటలు వేస్తున్నారని, అందులో భాగంగానే సఖి సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.