రోడ్డుకు మరమ్మతులపై కలెక్టర్‌కు వినతి పత్రం

రోడ్డుకు మరమ్మతులపై కలెక్టర్‌కు వినతి పత్రం

SRD: భారీ వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డు, కల్వర్టుకు మరమ్మతులు చేయించాలని కంగ్టి మండలం ముకుంద తాండకు చెందిన గ్రామస్తులు సోమవారం సంగారెడ్డి ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించి కోరారు. గత ఐదు రోజుల నుంచి భారీ వర్షాలకు కంగ్టి నుంచి ముకుంద తాండకు వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా దెబ్బతిని వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉన్నదన్నారు.