రోడ్డుపై వృద్ధుని మృతదేహం లభ్యం

రోడ్డుపై వృద్ధుని మృతదేహం లభ్యం

SKLM: మందస గ్రామం సాహుబ్రాహ్మణ వీధికి చెందిన మువ్వ వాసుదేవరావు(60) చంపాపురం సీసీ రోడ్డుపై బుధవారం అనుమానస్పదంగా మరణించి ఉన్నట్లు స్థానికులు గమనించారు. తాగిన మైకంలో రోడ్డుపై పడి మరణించి ఉంటాడని పలువురు భావిస్తున్నారు. మృతుని సోదరి లత ఫిర్యాదు మేరకు మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడు తున్నామన్నారు.