టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయిన రోజు

ప్రకాశం: ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 1946వ సంవత్సరం ఏప్రిల్ 30న మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయనది ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలంలోని వినోదరాయిని పాలెం ఆయన స్వగ్రామం. ఆయన సేవలకు గుర్తింపుగా 1972లో ఒంగోలు కేంద్రంగా ఏర్పడిన జిల్లాకి ప్రకాశం జిల్లా అని నామకరణం చేశారు.