ఈనెల 16 నుంచి హజరత్ సయ్యద్ షా నబిషా ఖాద్రి ఉరుసు

ఈనెల 16 నుంచి హజరత్ సయ్యద్ షా నబిషా ఖాద్రి ఉరుసు

NDL: బనగానపల్లి పట్టణంలోని హజరత్ సయ్యద్ షా నబిషా ఖాద్రి పురుషు ఉత్సవాలు ఈనెల 16 నుంచి 18 వరకు జరగనున్నాయి. దుర్గ నిర్వాహకులు ఉత్సవాల కోసం దుర్గాను అలంకరిస్తున్నారు.16 గంధం 17న ఉరుసు 18న జియారత్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మాత పెద్దలు బుధవారం తెలిపారు.