VIDEO: బంతి రైతులకు మూఢం దెబ్బ

VIDEO: బంతి రైతులకు మూఢం దెబ్బ

కోనసీమ: పూల సేద్యం జూదంలా మారింది. రైతులకు నష్టాలే మిగులుస్తుంది. కార్తీకమాసం.. వివాహాది శుభకార్యాలు ఒకేసారి విడిచిపెట్టి వెళ్లిపొయాయి. మూఢం ముంచుకొచ్చింది. దీంతో బంతి ధర ఒకేసారి బోల్తా కొట్టింది. కిలో పది పదిహేను పలకడం కష్టంగా ఉంది. దీంతో రైతులకు కోత కూలి ఖర్చులు రాక పంటలను తొలగిస్తున్నారు. ఆలమూరు, ఆత్రేయపురం, మండలాల్లో వందలాది ఎకరాలలో బంతిని సాగుచేస్తారు.