కాంగ్రెస్ నేత కుటుంబ సభ్యులను పరామర్శించిని MLA

కాంగ్రెస్ నేత కుటుంబ సభ్యులను పరామర్శించిని MLA

MNCL: జన్నారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇసాక్ సోదరుడు జలాలుద్దిన్ గుండె పోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.