హిందూధర్మాన్ని దశదిశలా చాటిన వ్యక్తి శివాజీ మహరాజ్

హిందూధర్మాన్ని దశదిశలా చాటిన వ్యక్తి శివాజీ మహరాజ్

KMR: హిందూ ధర్మాన్ని దశదిశలా చాటిన మహోన్నత వ్యక్తి శివాజీ మహరాజ్​ అని బజరంగ్​దళ్​, వీహెచ్​పీ ప్రతినిధులు అన్నారు. శివాజీ వర్ధంతి సందర్భంగా ఇవాళ మండలంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. శివాజీ మహరాజ్​ హైందవ సామ్రాజ్యం అభివృద్ధికి ఎనలేని కృషి చేశాడని పేర్కొన్నారు. ఎందరో వీరులను తయారు చేసి హైందవ స్థాపన కోసం కృషి చేశాడని వారన్నారు.