ఐటీడీఏ ఇంఛార్జ్ పీఓ ఆకస్మిక తనిఖీ

ఐటీడీఏ ఇంఛార్జ్ పీఓ ఆకస్మిక తనిఖీ

ADB: ఐటీడీఏ ఇంఛార్జ్ పీఓ యువరాజ్ మర్మట్ ఉపాధ్యాయుడిగా మారారు. ఆశ్రమ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు స్వయంగా ఉపాధ్యాయుడిగా మారి పాఠశాలను బోధించాడు. మంగళవారం ఐటీడీఏ ఇంఛార్జ్ పీఓ మండలంలోని లక్షెట్‌పేట, ఏందా గ్రామాల్లోని ఆశ్రమ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో విద్యార్థులను వడ్డించే భోజనాన్ని పరిశీలించారు. అనంతరం బోధన విషయాలను అడిగి తెలుసుకున్నారు.